రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి*

రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి*

విశ్వంభర, చేవెళ్ల,: రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ వైభవరెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు, సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని వారు కోరారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రజలందరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Tags: