నూతన గృహప్రవేశంలో పాల్గొన్న డా. ఏ చంద్రప్రియ
On
విశ్వంభర, వికారాబాద్: మండలంలోని బురాన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్దింటి సునీత,జంగయ్య నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె డా. ఏ. చంద్రప్రియ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గృహ యజమానులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు.పెద్దింటి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
🕒 13 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/dr-a-chandrapriya-participated-in-the-new-house-entry/article-18561