ఘనంగా గౌలిపుర లో చండి హోమం
విశ్వంభర, గౌలిపుర : తెలంగాణ బోనాల మహోత్సవం పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయం లో నిత్యం పూజలతో కుటుంబ సభ్యులతో పాల్గొని 9వ రోజు అయిన చండి హోమం నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు సకాలంలో పండాలని, ప్రజలకు ఎలాంటి విపత్తులు కలగకుండా ఉండాలని ఈ చండి హోమం నిర్వహించి న సభ్యులు తెలిపారు. సభ్యులు భాశెట్టి కిరణ్ కుమార్, రాధిక దంపతులు, తాళ్లపల్లి వీరేష్, శిల్ప దంపతులు, మరియు కుటుంబ సభ్యులు తనీష్,వైభవ్,లక్షిత ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.