బ్రేకింగ్ న్యూస్ చైతన్య పురిలో వాచ్ మెన్ ఆత్మ హత్య

విశ్వంభర, ఎల్బీనగర్ : వాచ్మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి లో చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: