చలకాని వెంకట్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన బోయపల్లి రమేష్ 

చలకాని వెంకట్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన బోయపల్లి రమేష్ 

విశ్వంభర, హైదరాబాద్ :-తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబెర్ గా ఎన్నికల్లో గెలుపొందిన చలకాని వెంకట్ యాదవ్ ను బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు బోయపల్లి రమేష్ వెంకట్ యాదవ్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. కాసేపు వారితో ముచ్చటించి పలు విషయాలపై చర్చించారు. వీరి వెంట మాదగోని అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: