విజేత స్కూల్ ను ప్రారంభించిన సంతోష్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో విజేత స్కూలును మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ . రాఘవపురం సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి మామిల్లగూడెం సర్పంచ్ నాగమణి వీరస్వామి ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.