మాజీమంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బెలిదే శ్రీనివాసులు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.