సాయిబాబా దేవాలయ 25 వసంతాల వేడుకకు మాజీమంత్రి జగదీష్ రెడ్డి కి ఆహ్వానం
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో సాయిబాబా దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించనున్న 25 వసంతాల మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఆహ్వాన పత్రికను అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు, పాల్గొన్న కమిటీ సభ్యులు.