ఇందిరమ్మ ఇల్లుకు ఆర్థిక సహాయం చేసిన పులిపలుపుల రాములు 

విశ్వంభర,  వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో మొగిలిపాక గ్రామానికి చెందిన మూగ, చెవిటి, సోదరుడు మచ్చ కృష్ణ  ఇందిరమ్మ ఇల్లు కొరకు పైకప్పు 40,000 వేలువిలువ చేసే ఇనుము సామాగ్రిని పులిపలుపుల రాములు  తన సొంత నిధులతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పబ్బు ఎల్లయ్య, నుష్కర్ రెడ్డి, ఇక్కుర్తి ఎల్లయ్య, సింగం శీను, ముద్దసాని నవీన్ రెడ్డి, మొగిలి పాక పరుశురాం, చెన్నూరు మహేష్, మొగిలిపాక శ్రీకాంత్, ఇక్కుర్తి నవీన్, గుండాల సాయిరాం, తొండల కార్తీక్, జడిగ గణేష్, భీమ బోయిన సాయికుమార్, జడిగ బన్నీ, తదితరులు పాల్గొన్నారు .

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pulipalupula-rams-who-financed-indirammas-house/article-16664

Tags: