నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం 

నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం 

 విశ్వంభర, బండ్లగూడ: హైదరాబాద్ అత్తాపూర్ లోని షాది ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల మీద మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బండ్లగూడ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోషాప్ సహాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువపత్రాలు, ఫోటోలు తయారుచేసి షాదీ ముబారక్ దరఖాస్తు  సమర్పించినట్టు దర్యాప్తులో  తేలింది.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/huge-scam-with-fake-bride-and-groom-photos/article-16662

Tags: