పలువురి కుటుంబాలను పరామర్శించిన వరంగల్ కుడా చైర్మన్

విశ్వంభర, హనుమకొండ: సంగెం మండలం రామచంద్రాపురం గ్రామ ఎంపిటిసి చిదురాల రాజు సోదరులు  ఇటీవల మరణించగా, ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలిసి, తమ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గం పెగడపల్లి గ్రామ నివాసి, డాక్టర్ సెల్ సభ్యులు గాదె విజయ్ కుమార్ రెడ్డి  మాతృమూర్తి  గాదె పుష్ప  నిన్న శనివారం పరమపదించారు. ఈరోజు వారి స్వగ్రామానికి వెళ్లి పుష్ప  పార్థివ దేహానికి నివాళులర్పించారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chairman-of-warangal-also-visited-many-families/article-16640

Tags: