అన్ని ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలో బ్రేక్ ఫాస్ట్: ఎంఈఓ వెంకట్
విశ్వంభర, దోమ: మండల కేంద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నం భోజన కార్మికులతో ఎంఈఓ వెంకట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ మాట్లాడుతూ.. సోమవారం పాఠశాలలో పునః ప్రారంభమవుతున్నాయి. కనుక ప్రతి పాఠశాలలో వంట గదిలో వంట పాత్రలు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. మన మండలంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజ్, విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేశారని, దోమ మండలం ఉండటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.