ఘనంగా చే గువేరా జయంతి వేడుకలు 

ఘనంగా చే గువేరా జయంతి వేడుకలు 

విశ్వంభర, మహబూబాబాద్ :  జిల్లా కేంద్రంలోని  నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో  చేగువేరా జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోలి సత్యనారాయణ  మాట్లాడుతూ చేగువేరా  పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకొని  ముందుకు సాగాలని , గెరిల్లా ఉద్యమం ద్వారానే క్యూబా దేశ స్వతంత్రాన్ని సాధించుకోవడమే కాకుండా అదే స్ఫూర్తితో పోరాటాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణను సాగించుకోవడం జరిగింద ని , ప్రతి ఒక్కరు చేగువేరా జీవిత చరిత్రను  ఆదర్శంగా తీసుకోవాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పార్నంది రామయ్య ,  కోట సుధాకర్ , బుర్ర గోవర్ధన్ ,పమ్మి నాగబ్రహ్మం ,బాలాజీ నాయక్ ,తోడేటి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు .

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/che-guevaras-birthday-celebrations-are-grand/article-16666

Tags: