కాళేశ్వరం లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..!!
On
విశ్వంభర భూపాలపల్లి జూలై8
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో యువజన కాంగ్రెస్ నాయకులు పెండ్యాల సంతోష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కాళేశ్వరం కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమములో ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ ,ప్రచార కమిటీ అధ్యక్షులు షేకిల్, సీనియర్ నాయకులు సుంకరి సీతయ్య, రవి,యువజన కాంగ్రెస్ నాయకులు మాచర్ల అరుణ్ ,మైనార్టీ నాయకులు ఫారిది, పల్గుల గ్రామ శాఖ అధ్యక్షులు మానేం మహేష్ పాల్గొన్నారు.