చార్మినార్ లో యోగా దినోత్సవ వేడుకలు
విశ్వంభర, చార్మినార్ : ఆరోగ్యకర జీవనానికి యోగా అవసరమనే సందేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద భారతీయ జనతా పార్టీ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో యోగ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత పాల్గొని సమిష్టిగా యోగా ఆసనాలు చేశారు. యోగ ప్రాముఖ్యతను వివరించిన నాయకులు, దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని నిర్వాహకులు తెలిపారు.