ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మెట్టు సాయికుమార్
On
విశ్వంభర, హైదరాబాద్ : గోషమాహల్ నియోజకవర్గ నేతాజీ నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు దినేష్, రాజేష్, సుధాకర్, అనీష్ పాల్గొన్నారు.
🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mettu-saikumar-started-the-free-health-camp/article-16885