బిజెపి కన్వీనర్ గా నియమితులైన ఆదిమూలం కరుణాకర్
బోడుప్పల్, విశ్వంభర: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ ఎండోమెంట్ కన్వీనర్ గా ఆదిములం కరుణాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కరుణాకర్మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కన్వీనర్ గా బాధ్యతను తనకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రకి జిల్లా అధ్యక్షులు బుద్ధి శీనన్నకి రాష్ట్ర ఎండోమెంట్ కన్వీనర్ వజ్జుల సూర్య ప్రకాష్ రావుకి జిల్లా జనరల్ సెక్రెటరీ గోన శీనన్నకి రాష్ట్ర ఎండోమెంట్ కోకన్వీనర్ నిరంజన్ దేశాయికి రాష్ట్ర జయంతి కన్వీనర్ పని భూషణ్ కి నాతోటి పనిచేసిన కార్యకర్తలు మరియు తన తోటి సహోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన దేవాలయాలు,మన ధర్మాలు పార్టీ బాధ్యతలు సగర్వంగా నిర్వహిస్తానని, అందరికీ ఆప్తుడనే పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉంటానని తెలిపారు.