ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి సన్మానం

విశ్వంభర , వలిగొండ :  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి బి. ఉదయ్ కి ఆదివారం  భీమిడి శైలజ లింగారెడ్డి సన్మానం చేసి  5000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కట్ పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awarded-to-the-student-with-the-best-marks/article-16849

Tags: