నిడమనూరు కోర్టు  ప్రాంగణంలో  యోగా దినోత్సవం

 విశ్వంభర, త్రిపురారం:  అంతర్జాతీయ  యోగా దినోత్సవ సందర్భంగా నిడమనూరు  కోర్టులో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి డిటి పృథ్వీరాజ్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  యోగా గురుజి బిఎస్ఎన్ రాజుగారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, సెక్రెటరీ పెద్ద బోయిన శ్రీనివాస్, ఏ జి పి ఉన్నం చిన్న వీరయ్య బొల్లం శీను పోకల వెంకటేశ్వర్లు  నాగరాజు వినోద్ మట్టయ్య బైరం రవి మేకల రవి నరేందర్ రెడ్డి రేఖ నాగరాజు  దప్పిలి కోటేశ్వర్ రెడ్డి వెంకన్న నాయక్ పవన్ ఆంగోతు లలిత కోర్టు సూపర్డెంట్ రేణుక కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/yoga-day-at-nidamanur-court-premises/article-16853

Tags: