తృణధాన్యాల వినియోగంపై వర్క్ షాప్ 

తృణధాన్యాల వినియోగంపై వర్క్ షాప్ 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో సలాడ్లు ,  తృణధాన్యాల ఆహారము తయారీ పట్ల విద్యార్థిని , విద్యార్థులకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎకో క్లబ్ వాలంటీర్లు స్వయంగా వివిధ రకాల సహజ సిద్ధమైన ఫలాలు, నట్స్ , ఉపయోగించి సలాడ్లు , ఘటక  రాగి,జావ ,తయారు చేసి కళాశాల సిబ్బంది , విద్యార్థిని ,  విద్యార్థులకు, అందజేశారు. ఎకో క్లబ్ వాలంటీర్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడుతూ,  ప్రస్తుత జీవనశైలిలో ,  వాటి ఆరోగ్య ప్రాధాన్యతను, పోషక  , విలువల గురించి వివరించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి లక్ష్మణ్ నాయక్ ,  ఎకో క్లబ్ కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్ ,  మరియు అధ్యాపకులు డాక్టర్ మసూద్ అహ్మద్ , బి శ్రీనివాస్, డాక్టర్ వి సాంబశివరావు , ఏ అన్నపూర్ణ , డాక్టర్ డి .  రాజశేఖర్ , డాక్టర్ బి.  హాతిరామ్, డాక్టర్ ఖాసీంషా,   యం.సుమన్, యం వీరు, డాక్టర్ కే సుమలత, డాక్టర్ పి ఉపేందర్ , జి రవితేజ, ఎం సంతోష్ కుమార్, కే యాకయ్య, ఓ ఉదయ్ కుమార్ , యన్ నరేష్, డి ఎస్ రామన్న విద్యార్థిని ,  విద్యార్థులు పాల్గొన్నారు .

Tags: