ముగిసిన జై భీమ్ మహసేన యాత్ర #Draft: Add Your Title
On
విశ్వంభర, నారాయణగూడ: జై భీమ్ మహసేన ముగింపు యాత్ర సభ నారాయణ గూడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. గత కొంత కాలంగా 33 జిల్లాలో తిరిగి ప్రతి ఒక్క పాఠశాల పుస్తకాల లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేర్చాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్య్కర్మంలో జి. రాములు, మాస్టర్ జీ చెన్నయ్య, స్కైలబ్ బాబు, రమేష్, గాలి వినోద్ కుమార్, సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.



