ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు

విశ్వంభర, మోత్కూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మోత్కూర్ యూనిట్ కార్యవర్గం  మా ర్చి నెలలో పుట్టిన  8 మంది పెన్షనర్లకి ఈరోజు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డి. నరసింహ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. వారు మాట్లాడుతూ పెన్షనర్లకి డిజిటల్ ఆరోగ్య కార్డులు జారీ చేయడానికి విధి విధానాలు త్వరలోనే తయారవుతున్నట్టుగా మరియు దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని ఆ తర్వాత పెన్షనర్లు నగదు రహిత చికిత్సని పొందడానికి వీలవుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బి. యాదిరెడ్డి , జిల్లా కార్యదర్శి ఏ. అవిలిమల్లు, యూనిట్ కార్యదర్శి వల్లభాయి, ఉపాధ్యక్షులు టి. మనోహరాచారి, ఎస్. యాదగిరి లక్ష్మి, కోశాధికారి వి. యాదగిరి, జిల్లా ప్రతినిధులు ఎస్. భాస్కరాచారి మరియు ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  విశ్వంభర, మోత్కూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మోత్కూర్ యూనిట్ కార్యవర్గం  మా ర్చి నెలలో పుట్టిన  8 మంది పెన్షనర్లకి ఈరోజు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డి. నరసింహ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. వారు మాట్లాడుతూ పెన్షనర్లకి డిజిటల్ ఆరోగ్య కార్డులు జారీ చేయడానికి విధి విధానాలు త్వరలోనే తయారవుతున్నట్టుగా మరియు దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని ఆ తర్వాత పెన్షనర్లు నగదు రహిత చికిత్సని పొందడానికి వీలవుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బి. యాదిరెడ్డి , జిల్లా కార్యదర్శి ఏ. అవిలిమల్లు, యూనిట్ కార్యదర్శి వల్లభాయి, ఉపాధ్యక్షులు టి. మనోహరాచారి, ఎస్. యాదగిరి లక్ష్మి, కోశాధికారి వి. యాదగిరి, జిల్లా ప్రతినిధులు ఎస్. భాస్కరాచారి మరియు ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: