పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా
విశ్వంభర, మహేశ్వరం: అందరి సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీ అధ్యక్షులు కటికల శ్రీహరి ముదిరాజ్ చెప్పారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి తనతో అందరూ కలిసి రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో, ఉప అధ్యక్షులు పామ్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వొళవోజ్, సుభాష్,జెనిగే మహేష్ యాదవ్,కోశాధికారి ఎర్రవాపు రత్నం, యూత్ అధ్యక్షులు జెనిగే శేఖర్ యాదవ్,ప్రధాన కార్యదర్షి వొళవోజ్. యోగీ, యూత్ ఉప అధ్యక్షులు రాజమౌని, కొండల్, బీసీ సెల్ అధ్యక్షులు సంపంగి చిన్న రాజు,బీసీ సెల్ ఉప అధ్యక్షులు జెనిగే కృష్ణ యాదవ్,ప్రధాన కార్యదర్శి ఏడ్ల సురేష్,ఎస్సి సెల్ అధ్యక్షులు భయగాళ్ల దర్శన్, ప్రధాన కార్యదర్శి మంచాల కుమార్,మైనార్టీ అధ్యక్షులు షేక్ జంగీర్, మహిళా అధ్యక్షురాలు సబితా,రైతు అధ్యక్షులు మెది రెడ్డి రంగారెడ్డి,సోషల్ మీడియో ఏనుగు కరుణాకర్,అడ్డెకర్. శ్రీకాంత్, జంగయ్య, రమేష్, మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్, మంచాల రాజు తదితరులు పాల్గొన్నారు.



