చిట్యాల మున్సిపల్ కమీషనర్ పదవీ విరమణ 

చిట్యాల మున్సిపల్ కమీషనర్ పదవీ విరమణ 

విశ్వంభర, సూర్యాపేట: చిట్యాల మున్సిపల్ కమీషనర్ గా పని చేస్తూ నేడు పదవీ విరమణ చేసిన దండు శ్రీను ముదిరాజ్ కి సూర్యాపేట మున్సిపల్ డిఇ బి. వి.సత్యరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మేనేజర్ యమ్.బుచ్చిబాబు, ఎస్. ఎస్. ఆర్. ప్రసాద్ శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు

Tags: