గ్రామాభివృద్ధిలో  భాగస్వామ్యులు కావాలి

గ్రామాభివృద్ధిలో  భాగస్వామ్యులు కావాలి

విశ్వంభర, నాగారం:  గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాగారం మండలం మాచిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ వడ్డే వెంకన్న  అని అన్నారు. ఆదివారం వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో  ముందడుగు వేసి కొత్త పైప్ లైన్ వేసి వాటికి నూతన కనెక్షన్స్  కు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ నాతి నాగమణి  , వార్డు సభ్యులు ఈదుల అన్నపూర్ణ, వడ్డే మల్లమ్మ ,వడ్డే కిరణ్, ఆకుల మల్లేష్, నాతి రాజేశ్వరి,  నాతి శ్రీనివాస్ ,పిన్నమరెడ్డి యాకుబ్ రెడ్డి ,   మాజీ వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు

Tags: