ముజీబ్ కు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన రాజ్ కుమార్

ముజీబ్ కు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన రాజ్ కుమార్

విశ్వంభర, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా టీఎన్జీఓఎస్ యూనియన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ డా. ఎస్. ఎం. హుస్సైనీ ముజీబ్ ను టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్  శాలువా, పుష్పగుచ్ఛం, హారంతో ఘనంగా సన్మానించి, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్  జాయింట్ సెక్రటరీసుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీశివ, శేఖర్ కల్చరల్ సెక్రటరీ  శ్రీనివాస్, టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ ఈసీ సభ్యుడు  ప్రియదేవ్ ఠాకూర్, ఫజీయుల్ల జుబేర్, మురళీధర్, మధుకర్, అధినారాయణ, అనిల్ కుమార్,   కృష్ణ, రాజు, దామోదర్, కైరాజ్, రమేష్, రవి,  బాలాజీ గోస్వామి, సురేష్, సమీర్,  అన్వర్, ఫరూక్  పాల్గొన్నారు.

Tags: