మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షురాలు

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షురాలు

విశ్వంభర నిజాంపేట్ : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసి నిజాం పెట్ మున్సిపల్ పరిధిలో మెడిటేషన్ పిరమిడ్ నిర్వహించుటకు కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి ఇవ్వాలని కోరిన అఖిల భారత వడ్డెర సంఘం అధ్యక్షురాలు కుంచపు రమ, శర్మ లింగారెడ్డి హరి రాధిక  వినతి పత్రాన్ని అందించడం జరిగింది. స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ తప్పకుండా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు.

Tags: