రోడ్డు ప్రమాదంలో కపిలవాయి లక్ష్మి నారాయణ మృతి
On
విశ్వంభర,డెస్క్ :-సంఘం సభ్యుడు కపిలవాయి లక్ష్మీనారాయణ పారాయణం కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము అని సంఘ సభ్యులు తెలిపారు.వారి భార్య హాస్పిటల్లో కోమాల్లో ఉంది. ఆమె ప్రాణాలతోటి తిరిగి రావాలని భగవంతుని వేడుకున్నారు. అలాగే శ్రీదేవి అనే వ్యక్తి కాళ్లు ఫ్యాక్చర్ అయ్యాయి.



