జాగృతి జనం బాటలో భాగంగా కృష్ణవేణి   టాలెంట్ స్కూల్  సందర్శన

జాగృతి జనం బాటలో భాగంగా కృష్ణవేణి   టాలెంట్ స్కూల్  సందర్శన

విశ్వంభర/ ఉప్పుగూడ :-యాకుత్ పుర నియోజకవర్గంలో జాగృతి జనం బాట లో భాగంగా ఈరోజు గౌలిపుర డివిజన్లోనికార్యక్రమంలో భాగంగా హనుమాన్ నగర్  లో కల్వకుంట్ల కవిత పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సందర్శించారు. ఈ సందేశంలో భాగంగా ప్రిన్సిపల్ మంజుల మరియు విద్యార్థిని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Tags: