మునిపంపులలో మూడనమ్మకాలపై అవగాహన
On
విశ్వంభర ,రామన్నపేట జూలై 24 : - యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో గంజాయి,డ్రగ్స్,సైబర్ క్రైం,మూడనమ్మకాలపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రామన్నపేట ఎస్సై పి మల్లయ్య ,విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు జేవివి రమేష్ ,ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, విజ్ఞాన కేంద్రం నిర్వహన బాద్యులు,గ్రామ యువత, మహిళలు పాల్గొన్నారు. అనంతరం జేవివి రమేష్ మూడనమ్మకాలను పారద్రోలేందుకు విద్యార్థులతో ఇంద్రజాల ప్రదర్శన చేయడం జరిగింది.