మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం
విశ్వంభర , ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ ఆటో ఎక్కగా.. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, డ్రైవర్ ఆంగోతు జేత్య స్ప్రైట్ లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.