వీఎస్టీ క్రెడిట్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
విశ్వంభర, హైదరాబాదు : వీఎస్టీ కంపెనీ వర్కర్స్ ప్రావిడెంట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (వీఎస్టీ క్రెడిట్ సొసైటీ) నూతన పాలకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదు బాగ్ లింగంపల్లి వీఎస్టీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీలో చైర్మన్‌గా పి. కృష్ణ, వైస్ చైర్మన్‌గా బి. నాగరాజు, కార్యదర్శిగా జి. మధుసూదన్, అసిస్టెంట్ కార్యదర్శిగా పి. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా జై హరికిషన్, డైరెక్టర్లుగా ఐ. అశోక్ కుమార్, ఆర్. ధనరాజ్, ఏ. సాయి ప్రసాద్, శ్రీనివాస్, షేక్ అప్ అఫ్సర్, వివేకానంద రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కమిటీ ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి నూతన కమిటీకి అభినందనలు తెలియజేస్తూ, కార్మికుల సంక్షేమం, సభ్యులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వర్కర్స్ యూనియన్ అడ్వైజర్లు పి. చంద్రశేఖర్, కే. రాజు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి. నాగేష్, ప్రధాన కార్యదర్శి పాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి కృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లేశం, నవీన్ బాబు, కె. విజయేందర్, సాయి ప్రసాద్ రెడ్డి, రణధీర్ రెడ్డి, రామ్మోహన్, సమ్మర్ పాల్గొన్నారు.