వెయిట్ లిఫ్టింగ్ లో మౌనికకు గోల్డ్ మెడల్ 

వెయిట్ లిఫ్టింగ్ లో మౌనికకు గోల్డ్ మెడల్ 

 విశ్వంభర, త్రిపురారం : త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని లింగయ్య  కుమార్తె వలసాని మౌనిక రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన  వలసాని మౌనికను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బైరం కృష్ణ, జంగిలి శ్రీనివాస్,అనుముల సుధాకర్ రెడ్డి, నగిరి శ్రీనివాస్ పల్లెబోయిన సైదులు, కోటిరెడ్డి, ఆంజనేయులు, రాంబాబు, లింగయ్య, నాగయ్య,  తదితరులు పాల్గొన్నారు..

Tags: