ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ కు  సన్మానం

విశ్వంభర, హరి బౌలి:  ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బంగారు మైసమ్మ దేవాలయం (గాంధీని కేతన్, మేకల మండి ) ప్రెసిడెంట్ అశోక్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ కు చిరు సన్మానం చేసిన అనంతరం దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బంగారు మైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-the-chairman-of-the-joint-temples-procession-committee/article-20284

Tags: