పిఆర్టియు టిఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో మండల పిఆర్టియు టిఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి పిఆర్టియు టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర బిక్షంగౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంట్ల అమరేందర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమము విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గతంలో పిఆర్టియును వీడిన సభ్యులు సుంకరి భిక్షం ఆధ్వర్యంలో మాతృ సంస్థ అయిన పిఆర్టీయూలో తిరిగి చేరడం జరిగింది. వీరిలో బొడ్డుపల్లి రాములు, శ్రీనివాసరావు, నిర్మల మేరీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజన్ బాబు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగాచారి, అబ్దుల్ రహీంతో పాటు కార్యవర్గ సభ్యులు, నాయకులు, శ్రీనివాసరావు, ఆనంద్ సురేష్, రఘురాం రెడ్డి, అల్వాల్ రెడ్డి, మణి, లింగస్వామి, వెంకటేశ్వర్లు, వెంకటేశం, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/membership-registration-program-under-prtu-ts/article-20256

Tags: