#రామన్నపేటలోని పంటలను  క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏరువాక శాస్త్రవేత్త

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రైతు నరసింహకు చెందిన వరి, పత్తి పంటలను ఏరువాక శాస్త్రవేత్త శ్రీలత రామన్నపేట మండల వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీఖాన్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగినది. ఈ సందర్భంగా వరి, పత్తి చేలలో ప్రస్తుతం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు ఎం.శ్రీనివాస్, వి.కీర్తన పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/an-aerobatics-scientist-who-examined-the-crops-in-ramannapet-at/article-20311

Tags: