టీఎన్జీవోస్ నేతలు జగదీశ్వర్, ముజిబ్ లకు  సన్మానం

విశ్వంభర, బషీర్ బాగ్ : విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంపై టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  హైదరాబాద్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతి పొందిన వారిలో శ్రీ భరత్ కుమార్ (సీనియర్ అసిస్టెంట్‌గా, డీఈఓ రంగారెడ్డి జిల్లా కార్యాలయం – పీఓ ఎస్‌ఎస్),  జె. శ్రీనివాస్,  రామ్‌చంద్ర రెడ్డి,  ఓ. శ్రీషా (డీఈఓ హైదరాబాద్ కార్యాలయం),  వెంకటేష్ (పీఓ ఎస్‌ఎస్),  సునీత (డీఈఓ హైదరాబాద్ కార్యాలయం), సుజాత (పీఓ ఎస్‌ఎస్) ఉన్నారు.ఈ పదోన్నతుల ఫైల్‌ను అసిస్టెంట్ డైరెక్టర్  వెంకట్‌రెడ్డి, అనసూయమ్మ, సూపరింటెండెంట్  శేషికాంత్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్  శ్రీనివాస్ సమర్థవంతంగా ప్రాసెస్ చేశారు. అలాగే డీఈఓ హైదరాబాద్ యాదయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ జి. రాజ్‌కుమార్, ఖాజా సొహైల్ అహ్మద్ పదోన్నతి ప్రతిపాదనలను ముందుకు పంపడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ సెంట్రల్ అధ్యక్షులు మర్రం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ లను టీఎన్జీవోస్  యూనియన్ హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు,  టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఉపాధ్యక్షులు రుగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫిరోజ్ అహ్మద్, ఈసీ సభ్యులు  మొయిన్, ప్రియ, జాయింట్ సెక్రటరీలు రమేష్, శ్రీనివాస్ బాబు, ప్రచార కార్యదర్శి అరుణ జ్యోతి,  శివ, కల్చరల్ సెక్రటరీ అఖీల్, ఖాలిద్ అహ్మద్, బోలిగిడ్డ శంకర్, ముకీద్ ఖురేషి,  రాజేశ్వరి,  సతీష్, భగవాన్, కల్యాణ్,  మధు, అక్బర్,  మురళి సుందర్, సీతారాం, సాయి, తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tngos-leaders-pay-tribute-to-jagdishwar-mujib/article-20325

Tags: