సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు
విశ్వంభర, షాద్నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ 6 వ వార్డు లో గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ప్ర త్యేక ప్రజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్,రాజు నాయక్, బచ్చలి నరేష్,దిలీప్ కుమార్, కొప్పునూరి ప్రవీణ్ కుమార్, శివ ఎస్పీ,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు లత శ్రీశైలం గౌడ,దేవాలయం అధ్యక్షుడు విజయ్ కుమార్, కమ్మదనం సుధాకర్, వెంకట్రాం రెడ్డి,శ్రీనివాస్,అమర్నాథ్ రెడ్డి, మహేందర్, చంద్రశేఖర్ రెడ్డి సంతోష్, బి వి యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.