మల్లికార్జున్ నగర్‌ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణిమ వేడుకలు

విశ్వంభర, అంబర్‌పేట : హైదరాబాదు బాగ్ అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి, పద్మావతి డీపీ రెడ్డి, పులి జగన్‌తో పాటు వెంకటరెడ్డి, ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, గడ్డం లక్ష్మణ్ గౌడ్, జనగాం ఓంకార్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gurupurnima-celebrations-at-mallikarjun-nagar-saibaba-temple/article-20292

Tags: