యువత మత్తుకు బానిసలు కావద్దు: ఏసీపీ మడత రమేష్

విశ్వంభర,  మంథని : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సమాజంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూ లించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయా లని రామగుండం ఏసిపి మడత రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లలో మత్తు పదా ర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి మడత రమేష్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి మంథనిలోని తమ్మ చెరువు కట్టపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పెట్రో లింగ్ లో భాగంగా కానిస్టేబుల్స్ వారిని విచారించాగా వారి వద్ద టాబ్లెట్లు, సిరం జీలు లభించాయి. వారికి గంజాయి సేవించే అలవాటు ఉందని, అది లభించ కపోవడంతో మత్తు కొరకు మెడికల్ షాప్ లో కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేసి వాటిని నీటిలో కలిపి ఇంజక్షన్ ద్వారా తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఏసిపి తెలిపారు.  అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠినమైన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిస లైన యువకుల తల్లి దండ్రులకు గంజా యి, డ్రగ్స్ అలవాటు పడితే జరిగే అనర్థా లపై అవగాహన కల్పించారు. 
మెడికల్ షాప్ యజమానులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లకు, అనుమాని తులకు టాబ్లెట్స్ ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ బుద్దే స్వామి, ఎస్సై సందీప్ కుమార్, పోలీసులు తదితరు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/acp-madatha-ramesh-should-not-be-a-slave-to-youth/article-20254

Tags: