యాద వైభవ్ జ్ఞాపకార్థం నిరుపేదలకు బియ్యం పంపిణీ
On
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యాద శ్రీనివాస్ కొడుకు యాద వైభవ్ ఇటీవల మృతిచెందడంతో కుమారుడి జ్ఞాపకార్థం గురువారం 10మంది నిరుపేదలకు 10కేజీల చొప్పున బియ్యాన్ని వాసవి క్లబ్స్ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో గంప కృష్ణ, యాద శ్రీనివాస్, మురంశెట్టి శివ, చాకిలం రవి, క్లబ్ అధ్యక్షుడు కూర శ్రీనివాస్, సెక్రటరీ నాగమళ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-rice-to-the-needy-in-commemoration-of-yada/article-18739