అనంతపురం రైల్వే స్టేషన్‌లో రాపిడో షెల్టర్ ప్రారంభం

విశ్వంభర, అనంతపురం:  అనంతపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రాపిడో సంస్థ ఆధ్వర్యంలో కొత్త రాపిడో షెల్టర్ ను రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్ కుమార్, ఆర్పీఎఫ్ సీఐ సుధాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లలో రాపిడో షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాయింట్ ఏర్పాటు చేయడం అయినట్టు మీడియాకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాపిడో అధికారులు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-rapido-shelter-at-anantapur-railway-station/article-18743

Tags: