కంపసాగర్ ఆదర్శ పాఠశాలలో మా కే నామ్ ఏక్  పేడ్ కార్యక్రమం

విశ్వంభర, త్రిపురారం :  త్రిపురారం మండలంలోని కంపసాగర్ ఆదర్శ పాఠశాలలో నేడు ఎన్సిసి  విద్యార్ధులు మా కే నామ్ ఏక్ పేడ్(అమ్మ పేరు మీద ఒక మొక్క నాటడం) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపల్ బోయినపల్లి రజనీకాంత్ , ఎన్సిసి ఏ సి ఓ , ఏఎన్ఓ (అసోసియేట్  ఆఫీసర్) మేరావత్ రామా నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అనుముల రవీందర్ రెడ్డి మరియుఇతరఅధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ బోయినపల్లి రజనీకాంత్ మాట్లాడుతూ..చెట్లు మనకు ప్రాణవాయువు (ఆక్సిజన్), పండ్లు, కలప, ఔషధాలను అందిస్తాయి అని, అవిపర్యావరణాన్నిపరిశుభ్రంగా ఉంచి, వర్షాలు కురవడానికి, నేలకోతను నివారించడానికి సహాయపడతాయని చెట్లు జీవరాశికి ఎంతో విలువైనవి కాబట్టి వాటిని కాపాడాలి అనివిద్యార్ధులకు తెలియజేశారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/our-ke-nam-ek-paid-program-at-kampasagar-adarsh-school/article-20306

Tags: