మండల మహిళా సమైక్య కార్యాలయం లో శిక్షణ
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండల సమైక్య కార్యాలయంలో సభ్యులకు బుధవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంసీఎల్ఎఫ్ మోడల్ క్లస్టర్ లెవల్ ఫెడరేషన్ పైన వివో ఏ లకు, గ్రామ సంఘం అధ్యక్షులు కు ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు . రాబోవు 5 సం. ల వరకు యాన్యూవల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కలల సాకారం చేసుకోవడం గురుంచి అవగాహనా కల్పించారు. ఈ సమావేశంలో ఏపిఎం శకుంతల, సి సి లు అబేద్, వీరచారి, స్వరూప, అనసూయ, అకౌంటెంట్ సాయిరెడ్డి పాల్గున్నారు.