వార్డు సభ్యులకు శిక్షణ 

వార్డు సభ్యులకు శిక్షణ 

విశ్వంభర, బొంరాస్ పేట :  వికారాబాద్ జిల్లా బొంరాస్పెట్  గ్రామంలో వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ  ఇవ్వడం జరిగింది. వార్డు సభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన గుర్తింపు ధ్రువీకరణ పత్రములుపత్రాలు ఎంపీడీవో అందజేశారు.

Tags: