ప్రమాదంపై ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే ప్రమాదంపై ఎన్ హెచ్ ఆర్ సి మంగళవారం నోటీసులు జారీ చేసింది. మహిళ మృతి ఘటనపై విచారణకు కేసు నమోదు చేసింది. రైల్వే బోర్డు చైర్మన్, పోలీస్ కమిషనర్కు నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఓవర్ బ్రిడ్జ్ ఆలస్యం నిర్లక్ష్యంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.



