బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ
On
విశ్వంభర, నిజాంపేట్ : నిజాంపేట్ పరిధిలో గల పలు కుటుంబాల కు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని నిజాంపేట్ స్థానిక క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా వెంటనే ప్రభుత్వం తో మాట్లాడి సి ఎం రిలీఫ్ ఫండ్ 4,50,000 రూపాయలను రాజేష్, స్వప్న, శ్రీలేఖ, బాబు, మహమూద్ హుస్సేన్, మాధవి, విశాలాక్షి, చిన్నస్వామి తదితరులకు అందించారు.



