బాధిత కుటుంబానికి బియ్యం వితరణ
On
విశ్వంభర, సూర్యాపేట: ఇమాంపేట గ్రామం లో బెజ్జం జానయ్య అకాలమరణం చెందడంతో పెద్ద కర్మ సందర్భంగా వారి కుటుంబానికి బి.ఆర్.యస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరిగే రాధ సుదర్శన్,ఉపసర్పంచ్ దాసరి చైతన్య సతీష్ , మాజీ ఎంపీటీసీ మామిడి కిరణ్,పుట్ట పుల్లారెడ్డి,బోయిళ్ల రవీందర్,జిల్లా సోమయ్య, దాసరి సాలయ్య ,వార్డ్ నెంబర్స్ రేగురి హరీష్, నకిరేకంటి మాధవి సురేందర్ ,మామిడి పవన్, గండమళ్ళ వీరలక్ష్మి లింగమంతులు ,పల్లా నాగయ్య గారు,కుంచం ఉపేందర్ గారు,జిట్టబోయిన కర్ణయ్య ,మామిడి జానయ్య, మామిడి నాగయ్య, నరిగే మధు, బొర్రాజు శివ, దాసరి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.



