నేడే చంద్ర గ్రహణం

నేడే చంద్ర గ్రహణం

విశ్వంభర, తెలంగాణ / డెస్క్ :- యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మూసివేత.
 
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ మూసివేత.
 
మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి రేపు ఉదయం 3.30 కి  ఆలయాన్ని తెరవనున్న ఆలయ అధికారులు.
 
ఇవాళ రాత్రి 9.56 కు ప్రారంభమై రాత్రి 1.26 కి ముగియనున్న  సంపూర్ణ చంద్ర గ్రహణం.
 
మధ్యాహ్నం 12 గంటల అనంతరం దర్శనాలు,నిత్యా కైంకర్యాలు,సత్యనారాయణ స్వామి వ్రతాలు,వాహన పూజలు నిలిపివేత.
 
రేపు ఉదయం 3.30 కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమంతో పాటు యధావిధిగా నిత్యా కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతి
🕒 07 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/today-is-the-lunar-eclipse/article-6423

Tags: