మోడీ కి మద్దతుగా బైక్ ర్యాలీ.

మోడీ కి మద్దతుగా బైక్ ర్యాలీ.

విశ్వంభర, ఘట్కేసర్:- మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఘట్కేసర్ పోచారం సర్కిల్  8వ వార్డు అన్నోజిగూడ సాయి నగర్ కాలనీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాదులో  ఆదివారం  నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా బిజెపి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సాయి నగర్ నుండి ఘట్కేసర్ మైసమ్మ గుట్టవరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ  ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి మాజీ ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి దిశా నిర్దేశం చేస్తుంది తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం ప్రతి కుటుంబానికి చేరుతుంది మేడ్చల్ ప్రజల ప్రేమ విశ్వాసం అభిమానం నరేంద్ర మోడీ పట్ల ఎంత ఉందో ఈ భారీ జనసంద్రం స్పష్టం చేస్తుంది మోదీ నాయకత్వం భారత దేశ భవిష్యత్తుకు భరోసా డబుల్ ఇంజన్ ప్రభుత్వమే తెలంగాణ అభివృద్ధికి దారి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో  ఏ భరత్ రెడ్డి బైక్ ర్యాలీ ఇన్చార్జి ఎన్ కృష్ణ గౌడ్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు బాలేష్ గుండె నరేష్ రమేష్ నాయుడు గుర్రం అనిల్ వీరేందేర్ తదితరులు పాల్గొన్నారు

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bike-rally-in-support-of-modi/article-15283

Tags: